‘చేత’గాని సర్కారు..!

‘చేత’గాని సర్కారు..! – వెయ్యి రోజులు దాటినా హామీల అమలేది? – రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం: పైలట్ రోహిత్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ … Continue reading ‘చేత’గాని సర్కారు..!