శభాష్‌.. ఈర్షాద్‌ భాయ్‌..!

శభాష్‌.. ఈర్షాద్‌ భాయ్‌..! – విలియంమూన్‌ చౌరస్తా పేరు ఖరారుపై హర్షం – కౌన్సిలర్‌ను సన్మానించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: శభాష్.. ఈర్షాద్ భాయ్ అంటూ తాండూరు మున్సిపల్ 7వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఈర్షాద్‌ను అభినందించారు. ఆయన వార్డులోని విలియంమూన్‌ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న రోడ్డుకు విలియంమూన్‌ చౌరస్తాగా పేరు పెట్టేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం కౌన్సిలర్ ఈర్షాద్ చేసిన కృషిని ప్రశంసిస్తూ గురువారం విలియమూన్ స్కూల్ యజమాన్యం ఆయనను … Continue reading శభాష్‌.. ఈర్షాద్‌ భాయ్‌..!