గణనాథుల ఆగమనంపై ఆంక్షలు వద్దు..!

గణనాథుల ఆగమనంపై ఆంక్షలు వద్దు..! – వినాయకుల ఊరేగింపులో ఇబ్బందులు ఉండవు – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల ఆగమనం, స్వాగత ఊరేగింపులపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాండూర్‌లో గణనాథుల ఆగమన వేడుకలు, స్వాగత ఊరేగింపులు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతాయని తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో గణనాథుడిని స్వాగత ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. … Continue reading గణనాథుల ఆగమనంపై ఆంక్షలు వద్దు..!