మహిళలకు మొండి చెయ్యి..!

మహిళలకు మొండి చెయ్యి..! – వెయ్యి రోజుల పాలనలో దగా – రూ.2,500, తులం బంగారంపై నిలదీయండి – కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటం – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – భద్రేశ్వర చౌరస్తాలో వంటా వార్పుతో నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ముందు మహిళలకు హామిల వర్షం కురిసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజుల పాలనలో వారికి మొండి చెయ్యి చూపిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ … Continue reading మహిళలకు మొండి చెయ్యి..!