తండ్రి జయంతిలో పేదలకు సేవ

తండ్రి జయంతిలో పేదలకు సేవ – ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ – అందజేసిన చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తన తండ్రి జన్మదినం సందర్భంగా ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ పేదలకు సేవ కార్యక్రమంతో చేయూతను అందించారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామంలో తండ్రి కీ.శే. రొంపల్లి కిష్టయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర … Continue reading తండ్రి జయంతిలో పేదలకు సేవ