పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు

పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు – కూల్చివేతలంటూ ఆరోపణలు మానుకోవాలి – ఎమ్మెల్యే గురించి తెలుసుకుని మాట్లాడాలి – పోట్లీ మహరాజ్ దేవాలయ కార్యవర్గ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని దేవాలయాలపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అసత్య ప్రచారాలను చేయడం తగదని పోట్లీ మారాజ్‌ దేవాలయ కార్యవర్గ సభ్యుడు ఎస్‌. ప్రసాద్‌ గౌడ్‌, సభ్యులు అన్నారు. పోట్లీ మారాజ్‌ దేవాలయానికి సంబంధించి రాజుగౌడ్‌తో పాటు కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన … Continue reading పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు