శ్రీ క్రిష్ణవేణి టాలెంట్‌లో ఘనంగా క్రిష్ణాష్టమి వేడుకలు

శ్రీ క్రిష్ణవేణి టాలెంట్‌లో ఘనంగా క్రిష్ణాష్టమి వేడుకలు – క్రిష్ణుడు, గోపికల వేషాధారణలో చిన్నారుల సందడి – ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌(ఎస్‌కేటీఎస్‌)లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. క్రిష్ణాష్టమి సందర్బంగా పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాలలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో మురిపించి.. మైమరిపించారు. అనంతరం విద్యార్థులు … Continue reading శ్రీ క్రిష్ణవేణి టాలెంట్‌లో ఘనంగా క్రిష్ణాష్టమి వేడుకలు