వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు – సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నల్లని వాడు, అల్లరివాడు, గోపికలోలుడు, యశోధ తనయడు, దేవకీ వసుదేవ సుతుడు, యోగీశ్వరుడని పేరొందిన శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్లో కన్నుల పండువగా జరిగాయి. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేశాదారణతో కోలాటంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. … Continue reading వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు