వేదిక్ విశిష్టలో ఘనంగా క్రిష్ణాష్టమి..!

వేదిక్ విశిష్టలో ఘనంగా క్రిష్ణాష్టమి..! – కృష్ణుడు, గోపికల వేషాల్లో చిన్నారుల సందడి – ఆకట్టుకన్న నృత్య ప్రదర్శనలు – అభినందించిన హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డీసీఎంఎస్‌ ఆవరణలోని వేదిక్ విశిష్ట ది స్కూల్‌లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ నాగభూషణం, వైస్‌ ప్రిన్సిపల్ శేరి మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు అలరించారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక … Continue reading వేదిక్ విశిష్టలో ఘనంగా క్రిష్ణాష్టమి..!