తాండూరుకు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు..!

తాండూరుకు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు..! – ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలత – ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తాండూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కురువ శ్రీనివాస్‌, ప్రభుత్వ న్యాయవాది మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్‌లోని సీఎం కార్యాలయంలో రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాండూరులో సీనియర్‌ సివిల్‌ … Continue reading తాండూరుకు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు..!