గురుభ్యో నమః.. గురువులకు ఘన సన్మానం

గురుభ్యో నమః.. గురువులకు ఘన సన్మానం – శ్రీసాయి మేధాలో సర్వేపల్లికి ఘన నివాళి – ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత తొలి ఉపరాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని తాండూరు శివాజీక్‌లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్‌ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో … Continue reading గురుభ్యో నమః.. గురువులకు ఘన సన్మానం