అప్పుడెట్లుండే తాండూరు..!

అప్పుడెట్లుండే తాండూరు..! – పట్టించుకునే వారు లేక ఆగమాగం – పారిశుద్ధ్యం, తాగునీరు వ్యవస్థ అస్థవ్యస్థం – గెలిపించినందుకు గోసపడుతున్న మహిళలు – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – చీపుర్లతో శుభ్రం, ఖాళీ బిందెలతో నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్‌ పాలనలో ఆదర్శంగా ఉన్న తాండూరు.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే వారు లేక ఆగమైపోతుందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ సమరభేరీలో భాగంగా తాండూరు … Continue reading అప్పుడెట్లుండే తాండూరు..!