ఆటోవాల జీవితాలతో చెలగాటం..!

ఆటోవాల జీవితాలతో చెలగాటం..! – సమస్యలు పరిష్కరించని సర్కారుకు బుద్ది తప్పదు – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – పట్టణ పుర వీధుల్లో ఆటోలతో ర్యాలీ – ఆటో నడిపించి సమస్యలు తెలుసుకున్న పైలెట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆటో వాలా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సమరభేరీ కార్యక్రమంలో భాగంగా ఆటో … Continue reading ఆటోవాల జీవితాలతో చెలగాటం..!