హామిల అమలులో సర్కారు విఫలం

హామిల అమలులో సర్కారు విఫలం – ఇంకా జాప్యం చేస్తే ఆందోళనలు ఉదృతం – బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి – గ్యారెంటీలు నెరవేర్చాలని ఆర్డీఓకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన … Continue reading హామిల అమలులో సర్కారు విఫలం