హిందూ ఉత్సవ సమితికి విరాళం

హిందూ ఉత్సవ సమితికి విరాళం – రూ.51 వేలు అందజేసిన విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హిందూ ఉత్సవ సమితికి తాండూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వర్య్తా విఠల్‌ నాయక్‌ రూ.51 వేల విరాళం అందజేశారు. తాండూరులో ప్రతి ఏటా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం విఠల్‌ నాయక్ తనవంతు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా … Continue reading హిందూ ఉత్సవ సమితికి విరాళం