బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి!

బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి! – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్  – తాండూరు మున్సిపల్ కార్యాలయ ముట్టడి – చైర్ పర్సన్, కమిషనర్ కు వినతి పత్రం అందజేత  తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ శ్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, వాటిని అభివృద్ధి చేయాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో … Continue reading బీసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి!