దుష్ట పాలనపై సమరం ఆగదు

దుష్ట పాలనపై సమరం ఆగదు – కేసీఆర్‌తో పెట్టుకుంటే అల్లకల్లోలమే – మహిళ ఎమ్మెల్యేల పట్ల తీరు అమానుషం – దాడులు, దౌర్జన్యాలను సాగనివ్వం – ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణితో భయం – బీఆర్‌ఎస్ సమరభేరీ సంపూర్ణ విజయవంతం – తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేయకుండా.. నిలదీసేందుకు పోరాడుతున్న వారిపై దాడులు.. దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ దుష్ట పాలన సాగనిచ్చేది … Continue reading దుష్ట పాలనపై సమరం ఆగదు