విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?!
విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?! – ఎంజీపీ స్కూల్ ప్రిన్సిపల్‌పై వివాదం – ప్రిన్సిపల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులు – యాలాల పోలీస్టేషన్‌లో ఇరువర్గాలపై కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్లో విద్యార్థిని కలిసేందుకు వచ్చిన తల్లితో ఫోన్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు తాండూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్‌పై వివాదం ఏర్పడింది. ఈ విషయంలో ప్రిన్సిపల్‌పై యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారులో కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఇరువర్గాలు … Continue reading విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed