జంట మరణాల సస్పెన్స్‌కు తెర..!

జంట మరణాల సస్పెన్స్‌కు తెర..! – తల్లీ, కొడుకులుగా మృతదేహాల గుర్తింపు – బందువుల విచారణలో ఆచూకీ – ఆత్మహత్యగా ప్రాథమిక నిర్దారణ – మరణాలకు కారణం అదే అని అనుమానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో వెలుగులోకి వచ్చిన జంట మరణాల సస్పెన్స్‌కు తెరపడింది. మృతుల బందువులు మృతదేహాలను గుర్తించడం మిస్టరీ వీడిపోయింది. మంగళవారం తాండూరు ఐనెల్లి గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లో ఆడ, మగ మనుషుల మృతదేహాలను … Continue reading జంట మరణాల సస్పెన్స్‌కు తెర..!