రోడ్లపై గుంతలకు చెక్..!

రోడ్లపై గుంతలకు చెక్..! – ప్యాచ్ వర్క్ లతో మరమ్మత్తులు – తాండూరు మున్సిపల్ కసరత్తు – 36 వార్డులకు ప్యాకేజీ చొప్పున నిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రధాన, అంతర్గత రహదారులపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన అనంతరం సీసీ ప్యాచ్‌వర్క్, గుంతల పూడ్చివేత పనులకు రూ.10 లక్షలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం … Continue reading రోడ్లపై గుంతలకు చెక్..!