ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి..! – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – ఘనంగా వర్ధంతి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. గురువారం వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా తాండూరులో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని ఐలమ్మ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, రజక … Continue reading ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed