ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి

ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – తాండూరులో ఘన నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ కోరారు. గురువారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. … Continue reading ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి