లక్ష్య సాధనతోనే ఉత్తమ భవిష్యత్తు

లక్ష్య సాధనతోనే ఉత్తమ భవిష్యత్తు – అంబేద్కర్ పారమెడికల్ కరస్పాండెంట్ డా.శివానంద్‌ సింగ్‌ – ఫ్రెషర్స్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌.. ఆట పాటలతో అదరగొట్టిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : లక్ష్య సాధనతోనే విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకుంటారని అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, తాండూరు అంబేద్కర్ పారమెడికల్ కాలేజీ కరస్పాండెంట్ డా.శివానంద్‌ సింగ్‌ అన్నారు. కళాశాల ఫ్రెషర్స్‌ పార్టీ వేడుకలు గురువారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఉత్సాహాంగా జరుపుకున్నారు. నూతన విద్యార్థులకు సీనియర్లు ఘనంగా స్వాగతం … Continue reading లక్ష్య సాధనతోనే ఉత్తమ భవిష్యత్తు