తాండూరు క్వారీల సమస్యలు పరిష్కరించండి

తాండూరు క్వారీల సమస్యలు పరిష్కరించండి – మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వినతి – మనోహర్‌ రెడ్డి సమక్షంలో మంత్రిని కలిసిన క్వారీ, స్టోన్ అసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని క్వారీ పరిశ్రమల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కోరారు. గురువారం మంత్రి వివేక్‌ వెంకటస్వామిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సమక్షంలో క్వారీ, స్టోన్‌ అసోసియేషన్‌ … Continue reading తాండూరు క్వారీల సమస్యలు పరిష్కరించండి