బల్దియాలో డిజీల్ అవినీతి..!

బల్దియాలో డిజీల్ అవినీతి..! – ప్రజాధనం దుర్వినియోగం – లెక్కల వివరాల్లో జాప్యం ఎందుకో – దోపిడిని తేల్చేందుకు ఆర్టీఐ దరాఖాస్తు – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో డిజీల్ వినియోగంలో భారీ అవినీతి జరుగుతోందని 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్‌ ఆరోపించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ అధికారులకు ఆర్టీఐ దరఖాస్తును అందించారు. ఈ సందర్బంగా జావిద్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్‌లో డిజీల్ దుబారాపై అనుమానాలు రావడంతో … Continue reading బల్దియాలో డిజీల్ అవినీతి..!