కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి

కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి – తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – ఆదర్శనగర్‌లో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తుల కొంగుబంగారంగా కొలువైన కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు తాండూరు ప్రజలందరిపై ఉండాలని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షుడు విఠల్ నాయక్‌ వేడుకున్నారు. పొలేర అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం ఆదర్శనగర్‌ పాతకుంటలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఠల్ నాయక్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక … Continue reading కట్ట మైసమ్మ కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి