గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు – ప్రతిష్టాపన, నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి – అన్ని శాఖల అధికారులు సమన్వయం ముందుకు సాగాలి – శాంతి సమావేశంలో తాండూరు ఆర్డీఓ కర్ర అనిత ఆదేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఆర్డీఓ కర్ర అనిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. … Continue reading గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed