గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..!

గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..! – కోకట్ కాగ్న వాగులోనే విసర్జనం – గ్రామ పెద్దలతో హిందూ ఉత్సవ సమితి చర్చలు సఫలం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జన వేడుకలకు ఏర్పడిన విఘ్నాలు తొలగి పోయాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా యాలల మండలం కోకట్ కాగ్న వాగులోనే విసర్జనం నిర్వహించేందుకు నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా కోకట్ గ్రామ పెద్దలు కాగ్న వాగులో వినాయకులను నిమజ్జనం చేసేందుకు అభ్యంతరం తెలిపారు. … Continue reading గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..!