సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..!

సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – గురువుల సేవలకు ఘన సత్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తరగతి గదిలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో నైతిక … Continue reading సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..!