కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..!

కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..! – అర్హులకు దసరా నుంచే కానుక – లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు – ఎంత మంది ప్రయోజనం అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. చేయూత పథకం కింద కొత్తగా 2.50 లక్షల పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే … Continue reading కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..!