భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..!

భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..! – మట్టి వినాయకుల తయారితో స్పూర్తి – ఉత్సహాంగా పాల్గొన్న స్టూడెంట్స్ – అభినందించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయాలనే సందేశాన్ని శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు చాటారు. శనివారం తాండూరులోని పాఠశాలలో విద్యార్థులతో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వయంగా మట్టి గణపతులను తయారు చేశారు. … Continue reading భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..!