మట్టి వినాయకులనే పూజిద్దాం..!

మట్టి వినాయకులనే పూజిద్దాం..! – ప్రకృతికి రక్షణ.. కులవృత్తులకు ప్రోత్సాహం – పీఓపీ విగ్రహాలకు దూరంగా ఉండాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్  తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ కులవృత్తులకు అండగా నిలిచేందుకు మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. … Continue reading మట్టి వినాయకులనే పూజిద్దాం..!