వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం

వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం – కమిటి సభ్యులు తీసుకోవాలని విజ్ఞప్తి – సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసుకుంటున్న మండపాలకు నెంబర్లను కేటాయించడం జరుగుతుందని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తెలిపారు. ప్రతి యేడాది ఏర్పాటు చేసే వినాయక మండపాలకు హిందూ ఉత్సవ సమితి తరుపున నెంబర్లు కేటాయించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ … Continue reading వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం