చవితి శుభారంభం..!

చవితి శుభారంభం..! – హిందూ ఉత్సవ సమితి తొలి పూజ – మొట్ట మొదటిసారి ముందు పూజలు – సమితి శ్రీకారానికి శుభాసీస్సులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక పూజకు ఘనంగా శ్రీకారం చుట్టారు. సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి, గణనాథుడి ఆశీస్సులతో సమితి కార్యక్రమాలకు శుభారంభం పలికారు. తాండూరులోని హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో సోమవారం చవితి ఉత్సవాలలో భాగంగా … Continue reading చవితి శుభారంభం..!