పండుగ వేళ.. ప్రాణదాతలు..! – రక్తదానం చేసిన కౌన్సిలర్ జావిద్ – తన వార్డు యువతతో కలిసి సామాజిక సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వలు నిండుకున్నాయని తెలుసుకొని రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ తో పాటు అతని వార్డుకు చెందిన యువత ప్రాణదాతలుగా మారారు. మిలాద్-ఉన్-నబీ, వినాయక చవితి పండుగలను పురస్కరించుకుని సోమవారం స్థానిక యువత, వార్డు ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన … Continue reading పండుగ వేళ.. ప్రాణదాతలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed