పాత తాండూరులో విషాధం..!

పాత తాండూరులో విషాధం..! – అనారోగ్యం, అస్వస్థతతో యువకుడి మృతి – వినాయక చవితి ఉత్సవాలు రద్దు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో విషాధం నెలకొంది. అనారోగ్యానికి గురైన ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ కారణంగా స్థానికులు వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాత తాండూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన జెట్టపాగ నరేష్(31) చలి జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు. … Continue reading పాత తాండూరులో విషాధం..!