గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – తాండూరులో మండపాల వద్ద ప్రత్యేక పూజలు – వినాయకుని కృపా కటాక్షాలు సిద్దించాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి: పవిత్ర వినాయక చవితి ఉత్సవాలు తాండూరు పట్టణంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. గణనాథుని సేవలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తరలించారు. సోమవారం భద్రేశ్వర చౌక్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి … Continue reading గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed