ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు
ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు – శ్రీరామ మందిరంలో వైభవంగా తొలి పూజా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని శ్రీరామ మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి తొలి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేసిన … Continue reading ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed