జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం

జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం – కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్‌ఆర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన జెట్టెపాగ నరేష్‌ కుటుంబాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఆర్‌బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్‌ఆర్‌) పరామర్శించారు. మంగళవారం నివాసానికి చేరుకుని నరేష్ మృత దేహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. నరేష్‌ మృతి పట్ల బీఎస్‌ఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా … Continue reading జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం