మొబైల్‌లో ఇలా చేస్తే చాలు! – ఇంటి నుంచే కొత్త పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు – స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి దర్శిని డెస్క్: కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ ఏమైంది..? మంజూరైందా.. లేదా ఇంకా పరిశీలనలో ఉందా..? తెలుసుకునేందుకు ఇక మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అప్లికేషన్ వివరాలను పరిశీలించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అందించే కొత్త … Continue reading మొబైల్‌లో ఇలా చేస్తే చాలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed