సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ
సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ – శంకర్ యాదవ్, బంటు మల్లప్ప ఆధ్వర్యంలో సేవ – తాత గుడి సన్నిధిలో భక్తుల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని సాయిపూర్‌లో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయిపూర్‌లోని తాతాగుడి వద్ద శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శంకర్ యాదవ్, బంటు మల్లప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ముందుగా … Continue reading సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed