విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..! – స్పీకర్, చీఫ్ విప్, ప్రముఖులకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ నెల 17న తాండూర్‌లో నిర్వహించనున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ తాండూరు నియోజకవర్గ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మాజీ స్పీకర్‌ మధుసూదన్‌చారి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్యే … Continue reading విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రండి..!