వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..!

వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..! – ఎడ్ల బండిలో నిమజ్జనానికి తరలిన మట్టి వినాయకుడు – భజన కీర్తనలతో పురవీధుల్లో ఊరేగింపు – గణేషుని లడ్డు సొంతం చేసుకున్న గురురాజ్ జోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మొట్ట మొదటి సారి వినాయకున్ని ప్రతిష్టించి ముందు పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడో రోజు బుధవారం సమితి … Continue reading వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..!