ఎమ్మెల్యే సహాకారంతో తాగునీటి పరిష్కారం

ఎమ్మెల్యే సహాకారంతో తాగునీటి పరిష్కారం – కోకట్‌లో రెండు మోటార్ల ఏర్పాటు – తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృసి చేయడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి తెలిపారు. బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామంలో రెండు బోరు మోటార్ల ఏర్పాట్ల పనులు ప్రారంభించారు. ప్రత్యేక మిషన్లతో బోరు … Continue reading ఎమ్మెల్యే సహాకారంతో తాగునీటి పరిష్కారం