తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..!

తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..! – 10 తులాల బంగారం, రూ.3 లక్షలు అపహరణ – కూతురు ఫీజు డబ్బులను కూడా వదలని దుండగులు – తాండూరు అయ్యప్పనగర్‌లో పట్టపగలే భారీ చోరీ.. – విచారణ చేపట్టిన పోలీసులు తాండూరు, దర్శినిప్రతినిధి : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో ఉడాయించారు. బుధవారం తాండూరు పట్టణం కోకట్‌ రోడ్డు … Continue reading తాళం వేసిన ఇల్లు.. గుల్ల చేసిన దొంగలు..!