మట్టి గణపతే.. పర్యావరణానికి రక్ష!
మట్టి గణపతే.. పర్యావరణానికి రక్ష! – సంప్రదాయ కళాకారులకు అండగా నిలుద్దాం – తాండూరులో వందల సంఖ్యలో మట్టి వినాయకుల ఏర్పాటే లక్ష్యం – మండపాల నిర్వాహకులకు కందుకూరి రాజ్‌కుమార్ సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: భక్తి భావంతో వినాయక చవితిని నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని … Continue reading మట్టి గణపతే.. పర్యావరణానికి రక్ష!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed