నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ఆర్డీఓ అనిత సమక్షంలో పోలీసులు, పలు శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమజ్జనోత్సవాల … Continue reading నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి