హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..!

హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..! – రూ. 3లక్షల 51వేలు అందించిన మహేందర్ రెడ్డి – కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి విరాళం అందజేశారు. ప్రతి యేడాది జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు హిందూ ఉత్సవ సమితికి మహేందర్ రెడ్డి భారీ విరాళం అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈయేడాది కూడా ఉత్సవాలు జరుపుకునేందుకు తన వంతుగా … Continue reading హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..!