గణనాథుడికి ప్రత్యేక పూజలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు – పూజలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ – పాల్గొన్న వ్యాపారులు, నేతలు, భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గాంధీచౌక్‌ గణనాథుడు విశేష పూజలందుకున్నాడు. వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం మాజీ కౌన్సిలర్‌ మంకాల్‌ రాఘవేందర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడికి పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సకాలంలో సమృద్ధిగా … Continue reading గణనాథుడికి ప్రత్యేక పూజలు