హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే అండ

హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే అండ – ఉత్సవాల కోసం రూ.3.51 లక్షల విరాళం – రూ.85 లక్షలతో భవనం, ప్రహరీ నిర్మాణ పనులు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఉత్సవాల నిర్వహణకు రూ.3లక్షల 51వేల విరాళాన్ని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, మున్సిపల్‌ … Continue reading హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే అండ